భారతదేశం, ఆగస్టు 12 -- Jiohotstar Top 10: ఓటీటీ ప్రేమికులకు జియోహాట్‌స్టార్ సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కాంబోను అందిస్తోంది. ఆగస్టు 12 నాటికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ను ఈ ఓటీటీ రివీల్ చేసింది. రొమాంటిక్ పొలిటికల్ డ్రామాలు, గూస్‌బంప్స్ తెప్పించే సైకాలజికల్ థ్రిల్లర్లు, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో హాట్‌స్టార్ వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలవుతున్నాయి.

IMDb రేటింగ్: 6.5/10

జానర్: రొమాంటిక్ పొలిటికల్ రివేంజ్ డ్రామా

లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది 'థుక్రా కే మేరా ప్యార్' సీజన్ 2. తీవ్రమైన పగ, రాజకీయ శత్రుత్వాలు, ప్రేమ నేపథ్యంతో సాగే ఈ ఇంటెన్స్ వెబ్ సిరీస్ ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో ...