JioHotstar OTT: జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒకే కథతో 2 సిరీస్‌లు- సేమ్ సేమ్ బట్ ఢిపరెంట్- రేపటి వార్త ముందే తెలిస్తే?
భారతదేశం, నవంబర్ 24 -- Jio Hotstar OTT Series Telugu: ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తూనే ఉంటాయి. ఇక క్రైమ్, కామెడీ, సస్పెన్స్ అంశాలు కలగలిసిన కథలకు ఓటీటీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుంది.
సరిగ్గా అలాంటి ఉత్కంఠభరిత మలుపులతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే రెండు ఓటీటీ సిరీసులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఒకదాంట్లో 'బీబీ కీ వైన్స్' (BB Ki Vines) ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాపులర్ యూట్యూబర్ భువన్ బామ్ ఇందులో హీరోగా నటించడం విశేషం. ఇప్పటికే రెండు సీజన్లు విడుదలై సూపర్ హిట్ అవ్వగా, అభిమానులు మూడో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముంబైలోని ఓ మురికివాడలో నివసిస్తూ పబ్లిక్ టాయిలెట్లు శుభ్రం చేసే వస్య అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పేదరికంలో మగ్గిపోతున్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.