JioHotstar OTT: జియో హాట్స్టార్లో బెస్ట్ 7 క్రేజీ థ్రిల్లర్స్- వేర్వేరు జోనర్లు, మైండ్ బ్లాక్ కాన్సెప్ట్, టాప్ రేటింగ్
భారతదేశం, అక్టోబర్ 24 -- JioHotstar Top 7 OTT Thriller Movies: వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీ వేదికల్లో మంచి సినిమాలు వెతుక్కోవడమే చాలామందికి మొదటి ప్రాధాన్యంగా మారుతుంది. వారమంతా పడిన పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని ఓటీటీల్లో వినోదాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు.
ఈ వారం జియో హాట్స్టార్లో వైవిధ్యమైన కథాంశాలతో అలరించే బెస్ట్ 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. క్లాసిక్ కామెడీల నుంచి సీటు అంచున కూర్చోబెట్టే క్రైమ్ థ్రిల్లర్ల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గ చిత్రాలు ఇందులో ఉన్నాయి.
సాహసయాత్రలు, ఫాంటసీ చిత్రాలను ఇష్టపడేవారికి ఇది సరైన ఎంపిక. తన దీవిని ఆవహించిన శాపాన్ని నివారించేందుకు మోనా అనే ధైర్యవంతురాలైన చిన్నారి చేసే సముద్ర ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. పిల్లలతో కలిసి హాయిగా వీక్షించదగిన ఈ యానిమేషన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.