JioHotstar OTT: ఈరోజు ఆ సినిమా జియో హాట్‌స్టార్‌లో నెం 1గా ట్రెండ్ అవుతోంది.. ఓటీటీ మూవీపై అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 19 -- Anupama Parameswaran About JioHotstar OTT Trending Movie: సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా "క్రేజీ కళ్యాణం".
ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు బద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. ఇటీవలే "క్రేజీ కళ్యాణం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఆకట్టుకుంటోంది.
ఈ నేపథ్యంలో క్రేజీ కళ్యాణం సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ ట్రెండింగ్ అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.