JioHotstar Horror: జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఒకేరోజు తెలుగులో రిలీజైన 2 హారర్ థ్రిల్లర్స్- ఒకటి యాక్షన్, మరోటి క్రైమ్‌తో!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- JioHotstar OTT Horror Thrillers In Telugu New: న్యూ వీక్ వస్తే చాలు డిజిటల్ వేదికలపై సరికొత్త సినిమాల సందడి మొదలవుతుంది. హారర్, మైండ్-బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.
థ్రిల్ కోరుకునే సినిమా ప్రియుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ రెండు భయానక హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఒకటి యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉంటే మరోటి క్రైమ్, మిస్టరీ అంశాలతో తెరకెక్కింది. సెప్టెంబర్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న హారర్ థ్రిల్లర్స్ ఏంటో తెలుసుకుందాం.
కొలంబియన్ దర్శకుడు హైమే ఒసోరియో మార్కెజ్ తెరకెక్కించిన ఇంటర్నేషనల్ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'ది అవేకనింగ్ (2026)' కూడా ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేసింది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.