JioHotstar Horror: జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన 4 న్యూ హారర్ థ్రిల్లర్స్- 4 డిఫరెంట్‌గా వణికించే కథలు- ఎందుకు చూడాలంటే?
భారతదేశం, సెప్టెంబర్ 13 -- JioHotstar OTT Horror Thrillers To Watch: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు జియోహాట్‌స్టార్ అదిరిపోయే సినిమాలను తీసుకొచ్చింది. సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో వరుసగా నాలుగు ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లర్ హారర్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
నాలుగు కూడా వణుకుపుట్టించేలా వేర్వేరు కాన్సెప్ట్‌లతో అలరించేలా ఉన్నాయి. సైకలాజికల్ హారర్ నుంచి ఫాంటసీ అడ్వెంచర్ వరకు జియో హాట్‌స్టార్ ఓటీటీలో చూడాల్సినవిగా 4 టాప్ సినిమాలు ఇవి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటిని ఎందుకు చూడాలో చెప్పే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ను ఇక్కడ చూద్దాం.
టీనేజ్ స్లాషర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'విజిల్' చిత్రం సెప్టెంబర్ 4 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ సినిమాను చూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.