JioHotstar: జియోహాట్‌స్టార్ ఓటీటీలో అదిరిపోయే బెస్ట్ 6 క్రైమ్ థ్రిల్లర్స్-రివేంజ్, మర్డర్ మిస్టరీ,అండర్ కవర్ ఆపరేషన్లతో!
భారతదేశం, అక్టోబర్ 5 -- Best 6 OTT Crime Thrillers On JioHotstar: వీకెండ్ వస్తే చాలు చాలామందికి ఓటీటీ వేదికలపై థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం ఒక వ్యసనంగా మారింది. ఇక కొత్త వారం రాగానే ఆ వీకెండ్‌కు ఎలాంటి సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడాలో ముందే వెతుక్కుంటారు ఓటీటీ లవర్స్.
అలాంటి వారికోసం మర్డర్ మిస్టరీలు, అండర్ కవర్ ఆపరేషన్లు, రివెంజ్ డ్రామాలతో కూడిన టాప్ 6 క్రైమ్ థ్రిల్లర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. అవన్నీ ఒక్క జియోహాట్‌స్టార్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం. సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, చివరి వరకు సస్పెన్స్ కొనసాగించే డ్రామాతో తెరకెక్కిన ఈ జియో హాట్‌స్టార్ ఓటీటీ బెస్ట్ 6 క్రైమ్ థ్రిల్లర్స్‌ను మిస్ అవ్వకండి.
కేకే మేనన్, కరణ్ టాకర్, వినాయ్ పాఠక్, సయామీ ఖేర్, ముజమ్మిల్ ఇబ్రహీం ప్రధాన పాత్రల్లో నటించిన ఓటీటీ సిరీస్ 'స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.