భారతదేశం, అక్టోబర్ 5 -- Best 6 OTT Crime Thrillers On JioHotstar: వీకెండ్ వస్తే చాలు చాలామందికి ఓటీటీ వేదికలపై థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం ఒక వ్యసనంగా మారింది. ఇక కొత్త వారం రాగానే ఆ వీకెండ్‌కు ఎలాంటి సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడాలో ముందే వెతుక్కుంటారు ఓటీటీ లవర్స్.

అలాంటి వారికోసం మర్డర్ మిస్టరీలు, అండర్ కవర్ ఆపరేషన్లు, రివెంజ్ డ్రామాలతో కూడిన టాప్ 6 క్రైమ్ థ్రిల్లర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. అవన్నీ ఒక్క జియోహాట్‌స్టార్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం. సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, చివరి వరకు సస్పెన్స్ కొనసాగించే డ్రామాతో తెరకెక్కిన ఈ జియో హాట్‌స్టార్ ఓటీటీ బెస్ట్ 6 క్రైమ్ థ్రిల్లర్స్‌ను మిస్ అవ్వకండి.

కేకే మేనన్, కరణ్ టాకర్, వినాయ్ పాఠక్, సయామీ ఖేర్, ముజమ్మిల్ ఇబ్రహీం ప్రధాన పాత్రల్లో నటించిన ఓటీటీ సిరీస్ 'స్...