JioHome TV Pack: నెలకు రూ. 400లకే 1,000కిపైగా ఛానెళ్లు, వైఫై, 12 ప్రీమియం ఓటీటీలు.. జియో సరికొత్త ధమాకా ప్లాన్!
భారతదేశం, జూలై 13 -- JioHome TV Pack 400 Plan: భారతీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు ఇంటి వినోద విభాగంలోనూ తన మార్కును చూపిస్తోంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతోనే డిజిటల్ వినోదాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 'జియోహోమ్ టీవీ ప్యాక్' (JioHome TV Pack) పేరుతో ఒక సమగ్ర ప్లాన్‌ను ఆవిష్కరించింది.
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని కేబుల్, డీటీహెచ్ (DTH) మార్కెట్‌ను ఈ ఆఫర్ పూర్తిగా మార్చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. నెలకు కేవలం రూ. 400 (అన్ని పన్నులతో కలిపి) ప్రారంభ ధరతోనే లైవ్ టీవీ ఛానళ్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సేవలను ఒకే ప్లాన్ కింద చేర్చారు.
ప్రస్తుతం వేర్వేరుగా కేబుల్ కనెక్షన్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ బిల్లులు చెల్లిస్తూ నెలకు వేల రూపాయలు ఖర్చు చేస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.