Jio IPO : జియో ఐపీఓ అలాట్ అవ్వకపోతే డబ్బులు ఎప్పుడు పడతాయి? అలాట్ అయితే షేర్లు ఎప్పుడు వస్తాయి?
భారతదేశం, అక్టోబర్ 26 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన ఐపీఓల్లో ఒకటిగా నిలిచిన జియో ప్లాట్‌ఫామ్స్‌కు రికార్డు స్థాయి స్పందన లభించిన విషయం తెలిసిందే. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతు ఉన్న ఈ మెగా ఐపీఓ ఏకంగా 22 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయి దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రీటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం పోటీపడ్డారు. ఇక ఈరోజు, సోమవారం ఈ జియో ఐపీఓ అలాట్మెంట్ ప్రక్రియ జరగనుంది. జియో ఐపీఓకు విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఎన్ని లాట్లు దక్కే అవకాశం ఉంది? షేర్లు రాకపోతే డబ్బులు ఏమవుతాయి? లిస్టింగ్ రోజు ఎలాంటి లాభాలు రావచ్చు? అసలు లిస్టింగ్ ఎప్పుడు? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
సబ్స్క్రిప్షన్ రికార్డు స్థాయిలో జరగడంతో, దరఖాస్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.