Jio Hotstar OTT: జియో హాట్స్టార్లోకి ఇవాళ వచ్చిన 2 సినిమాలు- రెండూ డిఫరెంట్- తెలుగుతోపాటు 4 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్!
భారతదేశం, ఆగస్టు 3 -- Jio Hotstar OTT Release Movies Today Telugu: డిజిటల్ యుగంలో ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు ఏం వస్తుంటాయా అని ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. కొత్త వారం వచ్చిందంటే చాలు ఓటీటీ సినిమాలపైనే అందరి దృష్టి పడుతుంది. ఈ క్రమంలోనే ఇవాళ (ఆగస్ట్ 3) ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లోకి 2 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి.
ఆ రెండు విభిన్న జోనర్లలో జియో హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటే బీస్ట్ (Beast). ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమానులను సంపాదించుకున్న 'గ్లాడియేటర్' నటుడు రస్సెల్ క్రో నటించిన 2026 మూవీ ఇది.
రిటైర్డ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA) సమరయోధుల జీవితాలు, వారు ఎదుర్కొనే కఠిన సవాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ఈ బీస్ట్. ఏప్రిల్ 10న థియేటర్లలోకి విడుదలైన ఈ సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.