Jim Jim Tara Parnashala:ఒక్క పాటతో సోషల్ మీడియా షేక్- జిమ్ జిమ్ తార సాంగ్‌తో హారర్ థ్రిల్లర్ మూవీ పర్ణశాల మాస్టర్ స్కెచ్
భారతదేశం, అక్టోబర్ 6 -- Parnashala Marketing Strategy With Jim Jim Tara Song: సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలంటే భారీ ప్రమోషన్ బడ్జెట్.. స్టార్ హీరోలు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. వరుసగా రీల్స్, ఈవెంట్స్ అవసరమని భావించే రోజుల్లో ఓ చిన్న సినిమా టీమ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన దారిని ఎంచుకుంది.
ఒక్క క్రియేటివ్ ఐడియాతో భారీ ప్రమోషన్ ఖర్చును తగ్గించడమే కాకుండా.. తమ సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి తెరకెక్కిన సినిమా 'పర్ణశాల' టీమ్ వేసిన మాస్టర్ ప్లాన్!
హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న పర్ణశాల చిత్రంలోని 'జిమ్ జిమ్ తార' పాట ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. పర్ణశాల సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం చేసిన ఓ వినూత్న ప్రయత్నం అనూహ్యమైన స్పందనను తీసుకొచ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.