భారతదేశం, ఏప్రిల్ 9 -- ఉమ్మడి కరీంనగర్ రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరొందిన జీవన్ రెడ్డి. గులాబీ గూటికి చేరటం దాదాపుగా ఖరారైపోయింది. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లారు. పార్టీలోని చేరాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడని చెప్పారు. జీవన్ రెడ్డి అంటే కేసీఆర్ కు చాలా గౌరవమని చెప్పారు. రైతుల సమస్యల గురించి గట్టిగా మాట్లాడే నాయకుడిగా జీవన్ రెడ్డికి పేరుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి చాలా ఏళ్లుగా పోరాటం చేశారని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ అవుతున్నారని.. అధికారికంగా త్వరలోనే పార్టీలో చేరుతారని ఆశిస్తున్నామని తెలిపారు. ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.