భారతదేశం, ఏప్రిల్ 20 -- జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. 11.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు, స్కోర్‌కార్డులు, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) జాబితా విడుదల అయ్యాయి.
విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2కు సుమారు 11.23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1 (బీఈ/బీటెక్) కోసం దాదాపు 11.06 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, మొత్తం హాజరు దాదాపు 93 శాతంగా ఉంది.
JEE మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 17న జరగనున్న JEE అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఈ పరీక్ష ఐఐటీల వంటి ప్రతిష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.