Jayaram Simran Marriage: తెరపైకి కొత్త జోడీ.. 24 ఏళ్ల తర్వాత సిమ్రాన్, జయరామ్.. పెళ్లి?
భారతదేశం, ఆగస్టు 24 -- Jayaram Simran Wedding Rumours: 90స్ కాలంలో తమ అద్భుతమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు జయరామ్, హీరోయిన్ సిమ్రాన్ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జతకడుతున్నారు. 2002లో కమల్ హాసన్ క్లాసిక్ కామెడీ చిత్రం 'పంచతంత్రం'లో కలిసి కనిపించిన ఈ ఇద్దరు దిగ్గజ నటులు, ఇప్పుడు తొలిసారిగా ప్రధాన జోడీగా (Lead Pair) నటించేందుకు సంతకం చేశారు.
'రాట్చసి', 'కళువేత్తి మూరకన్' లాంటి విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్న దర్శకుడు ఎస్వై గౌతమ్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల వైభవంగా జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చిత్రీకరణ ప్రయాణం మొదలైంది.
ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుతున్నారు. 90ల నాటి తరం, ఇప్పటి జెన్ జీ (Gen Z) తరం మధ్య ఉన్న ఆలోచనా విధానాలు, వారి అనుబంధాలు, రెండు తరాల మధ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.