భారతదేశం, మార్చి 23 -- బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధరంధర్ 2' (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై ప్రశంసలు, విమర్శలతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చాలా వరకు ధురంధర్ 2పై సినీ సెలబ్రిటీలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, రవితేజ, కంగనా రనౌత్, రాజమౌళి వంటి వారు ప్రశంసించారు. తాజాగా సీనియర్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు జయప్రద కూడా ఈ 'ధురంధర్ 2' గూఢచారి కథను ప్రశంసలతో ముంచెత్తారు.
ధురంధర్ 2 సినిమా కథాంశం, నటీనటుల ప్రతిభ అద్భుతమని పేర్కొంటూనే, కావాలని విమర్శలు, ట్రోలింగ్ చేసే వారికి సీనియర్ హీరోయిన్ జయప్రద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. న్యూస్ ఏజెన్సీ ANIతో మాట్లాడిన జయప్రద.. ధురంధర్ ది రివేంజ్ కోసం మూవీ యూనిట్ పడిన కష్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.