Janhvi Kapoor Sreeleela: శ్రీలీల, జాన్వీ కపూర్ రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ షురూ-ఒకే అబ్బాయిపై పిచ్చి ప్రేమ-హీరో ఎవరంటే?
భారతదేశం, అక్టోబర్ 18 -- Janhvi Kapoor Sreeleela: హిందీ, తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రీలీల తొలిసారిగా ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు. ఇంకా అధికారికంగా టైటిల్ నిర్ణయించని ఈ భారీ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్లో సిద్ధార్థ్ గుప్తా (Siddharth Gupta) హీరోగా నటిస్తున్నాడు. 'పగ్లైట్' వంటి ప్రశంసలు పొందిన కల్ట్ సినిమాను అందించిన ఉమేష్ బిష్త్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జాన్వీ కపూర్, శ్రీలీల కలిసి నటిస్తున్న రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ షురూ అయింది. ప్రకృతి అందాలకు నిలయమైన ఉత్తరాఖండ్లోని నైనితాల్ (Nainital) కొండప్రాంతాలలో ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్ను మేకర్స్ ప్రారంభించారు. ప్రస్తుతం లొకేషన్లలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.