Janhvi Kapoor Buchi Babu: పెద్దిలో జాన్వీ కపూర్‌ను చూపించిన తీరుపై విమర్శలు- వివరణ ఇచ్చుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సాన
భారతదేశం, జూన్ 6 -- Buchi Babu Sana Reacts To Janhvi Kapoor Role Peddi Controversy: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ భారీ విజయంతో పాటే సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద వివాదం కూడా రాజుకుంది.
పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రీకరణ, ఆమె చుట్టూ నడిచే లవ్ ట్రాక్‌పై ప్రేక్షకులు, సినీ విమర్శకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో, నెటిజన్ల నుంచి వస్తున్న వ్యతిరేకతపై దర్శకుడు బుచ్చిబాబు సాన స్పందించారు. తమ చిత్రంలోని రొమాంటిక్ సీన్లపై ప్రేక్షకులు ఈ స్థాయిలో మండిపడతారని తాను అస్సలు ఊహించలేదని ఆయన ఓపెన్‌గా అంగీకరించారు.
"ప్రేక్షకులు ఈ సీన్లను ఇంత నెగెటివ్‌గా తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు" అని బుచ్చి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.