భారతదేశం, మే 4 -- Janhvi Kapoor About Alcohol Addiction Statement: తెలుగు, హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది జాన్వీ కపూర్. అయితే, ఇటీవల రాజ్ శమాని పాడ్కాస్ట్లో పాల్గొన్న జాన్వీ కపూర్, తన జీవితంలో ఎదురైన ఒక విషాదకర సంఘటన తర్వాత మానసిక ప్రశాంతత కోసం అప్పుడప్పుడు మద్యం సేవించానని తెలిపారు.
కానీ, కొన్ని మీడియా సంస్థలు దీనిని వక్రీకరిస్తూ జాన్వీకి మద్యం వ్యసనం (Alcohol Addiction) ఉందంటూ వార్తలు ప్రచురించాయి. ఈ తప్పుడు ప్రచారంపై జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే 'ఆఫ్ ది రాక్స్', 'అమహా' సంస్థలు కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
"జాన్వీ కపూర్ మద్యం వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తి కాదు. ఆమె ఒక కేర్ గివర్ (సహాయకురాలు)గా ఈ అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. కేవలం క్లిక్ బైట్ కోసం ఇలాంటి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.