Janhvi Kapoor: నేను తప్పిపోతే శిఖర్‌కు అప్పగించండి- జాన్వీ కపూర్ నైట్‌సూట్‌పై రాతలు- బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ సిగ్నల్స్!
భారతదేశం, జూన్ 21 -- Janhvi Kapoor Nightsuit Message To Shikhar Pahariya: అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది జాన్వీ కపూర్. సినిమాల విషయాలు పక్కన పెడితే, ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆమె ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటాయి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, వీరు అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించకపోయినా, తరచూ కలిసి తిరుగుతూ కెమెరాలకు చిక్కుతుంటారు. తాజాగా జాన్వీ కపూర్ ధరించిన ఒక నైట్‌సూట్ వారిద్దరి రిలేషన్‌షిప్‌ను మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లోకి తెచ్చింది.
శనివారం (జూన్ 20) నాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో జాన్వీ కపూర్ పింక్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.