భారతదేశం, ఏప్రిల్ 6 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినీ ప్రయాణం ఎంతో విషాదకరమైన పరిస్థితుల్లో మొదలైంది. ఆమె తొలి చిత్రం 'ధడక్' విడుదల కావడానికి కొద్ది నెలల ముందే జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి కన్నుమూశారు. ఆ సమయంలో తను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, ప్రేక్షకుల నుంచి వచ్చిన నెగెటివిటీ తనను ఎలా కుంగదీశాయో తాజాగా ఒక పాడ్కాస్ట్లో జాన్వీ కపూర్ వెల్లడించారు.
ధడక్ సినిమా తర్వాత తను తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లానని, అందరూ తనను ద్వేషిస్తున్నారని భావించానని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ షమానీ పాడ్కాస్ట్లో జాన్వీ తన సినీ కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
"ధడక్ గురించి ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు.. 'నువ్వు చాలా బాగా నటించావు', 'సినిమా బాగుంది', 'బాగా డబ్బులు సంపాదించావు' అని చెబుతుంటారు. కానీ నా జ్ఞాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.