Janga: బిగ్ బాస్ త్రిగుణ్ హీరోగా రా అండ్ రస్టిక్ ఫిల్మ్ జంగా- పవర్ఫుల్ పోలీస్‌గా మధునందన్- బర్త్ డేకి పోస్టర్ రిలీజ్
భారతదేశం, అక్టోబర్ 2 -- Madhunandan Poster Release Form Bigg Boss Trigun Janga: శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న లేటెస్ట్ తెలుగు చిత్రం 'జంగా'. ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ త్రిగుణ్ హీరోగా చేస్తున్నాడు.
హీరో త్రిగుణ్తోపాటు నేహా పఠాన్, హీరోయిన్-నటి వరలక్ష్మీ శరత్ కుమార్, నటులు శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ, సీనియర్ నటుడు సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
వీరందరి కాంబినేషన్లో వస్తోన్న జంగా సినిమాకు కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య త్రిగుణ్ బర్త్ డే స్పెషల్‌గా వదిలిన 'జంగా' పోస్టర్ అండ్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.