Jana Nayagan Twitter Review: జన నాయగన్ ట్విటర్ రివ్యూ- సీఎంగా టైటిల్ కార్డ్- దళపతి విజయ్ ఆఖరి సినిమా ఆడియెన్స్ టాక్ ఇలా!
భారతదేశం, జూలై 23 -- Jana Nayagan Movie Twitter Review In Telugu: డ్యాన్స్, ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో బాక్సాఫీస్‌ను ఏలే దళపతి విజయ్.. తన వెండితెర వీడ్కోలు చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan)తో థియేటర్లలో రికార్డుల సునామీ సృష్టించేందుకు రెడీ అయ్యారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో అభిమానులు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద పండగ వాతావరణం సృష్టించారు.
తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ హిట్ 'భగవంత్ కేసరి' కథ నుంచి స్ఫూర్తి పొంది తమిళ నేటివిటీకి తగ్గట్టు ఈ చిత్రాన్ని రూపుదిద్దినట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్గా మమితా బైజు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉంది, ఆడియెన్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.