Jana Nayagan Review: జన నాయకుడు రివ్యూ- సీఎం విజయ్ చివరి సినిమా మెప్పించిందా? దళపతికి ఫేర్వెల్ హిట్ పడినట్టేనా?
భారతదేశం, జూలై 23 -- Jana Nayagan Movie Review In Telugu And Rating: తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన నటనకు వీడ్కోలు పలుకుతూ, ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ముందు నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan). తెలుగులో జన నాయకుడు. హెచ్. వినోథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్గా పూజా హెగ్డే చేసింది.
తమిళ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. యానిమల్ విలన్ బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు నటించిన జన నాయగన్ ఇవాళ )జూలై 23) థియేటర్లలో విడుదల అయింది. బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' కథలోని ప్రధానాంశాలను తీసుకుని, తమిళ రాజకీయ వాతావరణానికి అనుగుణంగా మార్చి తెలుగులో జన నాయకుడుగా రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి జన నాయగన్ రివ్యూలో తెలుసుకుందాం.
పోలీస్ ఆఫీసర్ అయిన దళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.