Jana Nayagan Collection: రెండో రోజే సగానికిపైగా పడిపోయిన సీఎం విజయ్ జన నాయగన్ కలెక్షన్స్-2 డేస్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇలా!
భారతదేశం, జూలై 25 -- Jana Nayagan 2 Days Worldwide Box Office Collection: తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. విజయ్ తమిళనాడు సీఎం అయిన వేళ ఆయన కెరీర్‌లోనే చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నారు.
అయితే తొలి ఆట నుంచే జన నాయకుడు సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ ట్రేడ్ పోర్టల్ గణాంకాల ప్రకారం, జన నాయగన్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో రూ. 42.70 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించింది.
అయితే సాధారణ ప్రేక్షకుల నుంచి పెదవి విరుపులు ఎదురవ్వడంతో శుక్రవారం (జూలై 24) నాటి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. మొదటి శుక్రవారం అంటే రెండో రోజున జన నాయకుడు సినిమా కలెక్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.