Jana Nayagan: గుడ్ న్యూస్- దళపతి విజయ్ జన నాయగన్లో కొత్తగా 6 సీన్లు- డిలీట్ చేసిన వాటితో రీ కట్ వెర్షన్- అవేంటంటే?
భారతదేశం, జూలై 28 -- Thalapathy Vijay Jana Nayagan 6 Deleted Scenes Adding: తమిళనాడు రాజకీయాల్లో బిజీ అవుతూ నటుడిగా దళపతి విజయ్ చేసిన చివరి చిత్రం 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రాజకీయ నాయకుడిగా అడుగుపెట్టిన విజయ్ తమిళనాడు సీఎంగా పదవి చేపట్టిన తర్వాత జన నాయకుడు సినిమా థియేటర్లలో విడుదల అయి విషయం తెలిసిందే. పలు అడ్డంకులు, వాయిదాల తర్వాత జులై 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో జన నాయగన్ చిత్ర బృందం అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. థియేటర్లలో నడుస్తున్న సినిమాకు అదనంగా మరో ఆరు తొలగించిన సన్నివేశాలను (Deleted Scenes) జోడించబోతున్నట్లు మేకర్స్ తాజాగా తెలిపారు. చెన్నైలో నిర్వహించిన 'జన నాయగన్' సక్సెస్ మీట్లో దర్శకుడు హెచ్. వినోద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
"సినిమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.