Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రిలీజ్- టైగర్ ముత్తువేల్‌గా రజనీకాంత్ విధ్వంసం, కొత్త విలన్లతో సమరం- ఎవరెవరున్నారంటే?
భారతదేశం, అక్టోబర్ 5 -- Rajinikanth Jailer 2 Trailer Released: సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఏ క్షణం కోసమైతే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారో ఆ సమయం రానే వచ్చింది. 2023లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' ట్రైలర్‌ను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు.
టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ మరోసారి తన మార్కు మాస్ విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో సాగిన ఈ జైలర్ 2 ట్రైలర్ ప్రారంభంలో సూరజ్ వెంజారమూడు పాత్ర టైగర్ కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తుంది.
గతంలో జైలర్‌గా అలరించిన ముత్తువేల్ పాండ్యన్, ప్రస్తుతం తన గతాన్ని దాచిపెట్టి సాధారణ డ్రైవర్‌గా జీవిస్తుంటారు. తన గతం తెలియని వారి నుంచి అవమానాలు ఎదుర్కొంటూ శాంతంగా ఉండే టై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.