భారతదేశం, నవంబర్ 11 -- Rajinikanth Top 7 Movies On Amazon Prime Over Jailer 2 OTT Release: భారతీయ సినీ చరిత్రలో ఐదు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఏకైక సూపర్‌స్టార్ రజనీకాంత్. తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తలైవా తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో ఈలలు, కేరింతలతో రచ్చ రచ్చే. 2025 నాటికి వెండితెరపై 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రజినీ, ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు. మాఫియా డాన్‌గా, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, సామాన్యుడిగా ఆయన చేసిన పాత్రలు భారతీయ సినీ రంగంలో నిలిచిపోయాయి.

ఇక బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా 'జైలర్ 2' కూడా థియేటర్లలో రచ్చ చేసింది. అలాంటి జైలర్...