Jailer 2 Collection: జైలర్ 2కి 125 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్- ప్రభాస్ తర్వాత రజనీకాంత్- తమిళ సినీ చరిత్రలో 4వ మూవీగా!
భారతదేశం, అక్టోబర్ 16 -- Rajinikanth Jailer 2 Worldwide Box Office Collection: సూపర్‌స్టార్ రజనీకాంత్ థియేటర్లలోకి అడుగుపెడితే రికార్డులు తిరగరాయాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేసింది.
75 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ, రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఆధిపత్యం చాటుకున్నారు. మొదటి రోజే ఊహించని రీతిలో భారీ కలెక్షన్లు సాధించి, భారతీయ సినిమాలో తన పేరున మరో ఘనత రాసుకున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ప్రకంపనలు సృష్టించిన జైలర్ 2 సినిమా తొలి రోజే భారత్‌లో రూ. 59.70 కోట్ల నెట్, రూ. 70.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో తమిళ సినీ చరిత్రలోనే భారతదేశంలో 4వ అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా జైలర్ 2 నిలిచింది. ఈ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.