Jailer 2: రజనీకాంత్ జైలర్ 2లో విలన్‌గా డర్టీ పిక్చర్ హీరోయిన్- సిగరెట్‌తో విద్యా బాలన్ ఫస్ట్ లుక్- బీజీఎమ్, డైలాగ్ అలా!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Vidya Balan In Jailer 2 First Look Released: సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'జైలర్ 2' నుంచి వరుస అప్‌డేట్లు చిత్రసీమలో అంచనాలు పెంచేస్తున్నాయి. 2023లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి బాలీవుడ్ వర్సటైల్ నటి విద్యా బాలన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ సన్ పిక్చర్స్ తాజాగా విడుదల చేసింది.
జైలర్ 2 సినిమాలో ది డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ 'కాంత' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. విడుదల చేసిన జైలర్ 2 కాంత గ్లింప్స్ వీడియోలో విద్యాబాలన్ నీలం రంగు చీరకట్టులో, చేతిలో వెలుగుతున్న సిగరెట్‌తో మెట్లు దిగుతూ గంభీరమైన లుక్‌లో కనిపించింది.
తనదైన కమాండింగ్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.