Jagtial Adoption Child Case : "నాన్న నేను వత్తా.... భయమేస్తుంది" - జగిత్యాలలో పసివాడి కన్నీటి కథ! ఇలా ముగిసింది
భారతదేశం, నవంబర్ 3 -- "నాన్న నేను వత్తా.. నాకు భయమేస్తుంది.. అమ్మ ఇంటికి తీసుపో..." అంటూ ఓ మూడేళ్ల పసికందు తన దత్తత తండ్రి మెడను గట్టిగా చుట్టేసుకుని కన్నీరుమున్నీరైన ఘటన జగిత్యాలలో ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేసింది. కన్నప్రేమ కంటే మిన్నగా చూసుకున్న పెంపుడు తల్లిదండ్రుల నుంచి మూడేళ్ల తర్వాత బిడ్డను వేరు చేయడంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక వేదనను అనుభవించింది.
జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాస్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మూడేళ్ల కిందట ఒక పసికందును దత్తత తీసుకున్నారు. పుట్టిన ఐదు రోజులకే తల్లి చనిపోయిన ఆ పసిపాపను చేరదీసి.. అహర్నిశలు కంటికి రెప్పలా చూసుకున్నారు. కన్న బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమను పంచడంతో ఆ చిన్నారితో వారికి పేగుబంధానికి మించిన అనుబంధం ఏర్పడింది.
అయితే, మూడేళ్లపాటు ఎంతో ముద్దుగా పెంచుకున్న ఆ చిన్నారి దత్తత చట్టబద్ధంగా జరగలేదంటూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.