భారతదేశం, మే 12 -- Jagapathi Babu Reveals Shah Rukh Khan Abusive Word: టాలీవుడ్లో డైరెక్టర్ కృష్ణవంశీ మార్కు సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. 1998లో ఆయన తెరకెక్కించిన 'అంతఃపురం' అలాంటి ఒక అద్భుత కావ్యం. అందులో 'సారాయి వీరరాజు' అనే చిల్లర దొంగ పాత్రలో సీనియర్ హీరో జగపతి బాబు ఒదిగిపోయి నటించారు.
కేవలం డబ్బు కోసం సౌందర్యకు సహాయం చేయడానికి ఒప్పుకుని, చివరికి తన ప్రాణాలనే అర్పించే ఆ పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. సరిగ్గా ఇదే సినిమాను 2002లో హిందీలో 'శక్తి' (Shakti: The Power) పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో జగపతి బాబు చేసిన ఆ చారిత్రాత్మక పాత్రను హిందీలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పోషించారు.
ఇటీవల హానెస్ట్ టౌన్‌హాల్ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జగపతిబాబు, ఆనాటి ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. 'అంతఃపురం' క్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.