Jagapathi Babu: పెద్ది ఇండస్ట్రీకి పెద్ద దిక్కవుతుంది.. బెంజ్ సర్కిల్లో పుట్టాను.. ఇది నా బెస్ట్ మూవీ: జగపతి బాబు
భారతదేశం, జూన్ 1 -- Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. జూన్ 4న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. లేటెస్ట్ గా విజయవాడలో 'పెద్ది గ్రాండ్ రోర్' పేరుతో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మెగా ఫ్యాన్స్ కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకలో, టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో, ఫ్యాన్స్ లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో 'అప్పలసూరి' అనే పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న జగపతి బాబు.. స్టేజ్ పై మాట్లాడుతూ విజయవాడతో తనకున్న ఎమోషనల్ బాండింగ్ ని గుర్తుచేసుకున్నారు.
"నేను పుట్టింది ఈ బెజవాడ గడ్డ మీదే. బెంజ్ సర్కిల్ ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.