Jagapathi Babu: ఇల్లు ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ రెండు వేర్వేరుగా ఉంచడమే నాకిష్టం.. జగపతి బాబు కామెంట్స్
భారతదేశం, నవంబర్ 23 -- Jagapathi Babu About Home: భారతీయ చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా ప్రయాణం.. ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి, సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు సీనియర్ నటుడు జగపతి బాబు.
వెండితెరపై గంభీరంగా కనిపించే ఆయన, కెమెరా ఆఫ్ అవ్వగానే చాలా సాదాసీదా జీవితాన్ని ఇష్టపడతారు. బిర్లా ఓపస్ పెయింట్స్ (Birla Opus Paints) కొత్తగా తీసుకొచ్చిన 'ఆల్ డ్రై' (All Dry) వాటర్ ప్రూఫింగ్ రేంజ్‌తో జతకట్టిన సందర్భంగా జగపతి బాబు ప్రత్యేకంగా ముచ్చటించారు. తన నటనా శైలి, మారుతున్న సినిమా తీరుతెన్నులు, తన ఇంటి డిజైన్ ఆలోచనలపై మనసు విప్పి మాట్లాడారు.
"నేను మెథడ్ యాక్టర్‌ని కాదు. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారడానికి ప్రత్యేకమైన కసరత్తులు ఏవీ చేయను. సన్నివేశంలోని ఎనర్జీని అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.