Jackie Shroff Fitness: మంచి ఆరోగ్యానికి 8 గంటల ఫార్ములా- కానీ, నా డైట్ అస్సలు ఫాలో అవ్వకండి- యంగ్ హీరో తండ్రి కామెంట్స్
భారతదేశం, జూన్ 14 -- Jackie Shroff Reveals 8 Hours Fitness Secret: హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, విలక్షణమైన మ్యానరిజంతో 'జగ్గు దాదా'గా గుర్తింపు తెచ్చుకున్నారు జాకీ ష్రాఫ్. ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా సరే సాధారణ వ్యక్తిలా మెలుగుతారు.
నిత్యం పర్యావరణం గురించి, మొక్కలు నాటడం గురించి మాట్లాడే జాకీ ష్రాఫ్.. తాజాగా తన వ్యక్తిగత జీవితం, ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్, డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక ప్రముఖ టాక్ షోలో మాట్లాడుతూ.. తాను చెప్పే సూత్రాలను తానే పాటించనని నవ్వుతూ చెప్పారు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్.
జీవితంలో సమతుల్యత (Balance) ఎలా ఉండాలో వివరిస్తూ జ్యాకీ ష్రాఫ్ ఒక ఆసక్తికరమైన లెక్క చెప్పారు. "రోజులో ఉండే 24 గంటలను మూడు భాగాలుగా విభజించుకోవాలి. 8 గంటలు నిద్రకు, 8 గంటలు పనికి, మిగిలిన 8 గంటలు మీ వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.