Itllu Arjuna Review: ఇట్లు అర్జున రివ్యూ.. టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిన సినిమా ఎలా ఉంది? డెబ్యూలో అనీష్ పాస్ అయ్యాడా?
భారతదేశం, నవంబర్ 13 -- Itllu Arjuna Review:
సినిమా పేరు : ఇట్లు అర్జున
నటీనటులు : అనీష్, అనస్వర రాజన్, ముఖేష్ రుషి, కలైయారసన్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు
డైరెక్టర్ : మహేష్ ఉప్పాల
ప్రొడ్యూసర్ : వెంకీ కుడుముల
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
రిలీజ్ డేట్ : నవంబర్ 13, 2026
భారీ ప్రమోషన్స్‌తో టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా 'ఇట్లు అర్జున'. కొత్త హీరో అనీష్ ఎంట్రీ ఇస్తూ, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు మహేష్ ఉప్పల తెరకెక్కించిన ఈ మూవీకి డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూసర్. మూగ కుర్రాడి ప్రేమకథకి, ఓ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ కథకి ముడిపెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
పెద్దన్న (ముఖేష్ రుషి) ఒక పవర్ఫుల్ గ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.