ITC Q1 FY27 Results: రూ.4,394 కోట్లకు తగ్గిన ఐటీసీ లాభం.. రెవెన్యూ మాత్రం జంప్
భారతదేశం, జూలై 31 -- ప్రముఖ బహుళ రంగాల దిగ్గజం 'ఐటీసీ లిమిటెడ్' 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక (Q1FY27) ఆర్థిక ఫలితాలను జూలై 31న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated Net Profit) వార్షిక ప్రాతిపదికన 16.2 శాతం తగ్గి రూ.4,394.13 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.5,244.20 కోట్లుగా నమోదైంది.
గత త్రైమాసికంతో (Q4FY26) పోలిస్తే కంపెనీ నికర లాభం 18.4 శాతం క్షీణించింది. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చిన రాబడి (Revenue from Operations) మాత్రం ఆకట్టుకుంది. వార్షిక ప్రాతిపదికన 27.6 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 23.9 శాతం వృద్ధి నమోదు చేసి రూ.29,523.30 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఈ రాబడి రూ.23,129.35 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ఎబిటా (EBITDA) 24 శాతం తగ్గి రూ.5,1...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.