ITBP Recruitment : ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు - ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
భారతదేశం, సెప్టెంబర్ 30 -- ITBP Head Constable Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఫోర్స్ మంచి గుడ్ న్యూస్ వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వివరాలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు రుసుము వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఈ ప్రకటన ద్వారా రెండు వేర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.