ISRO Recruitment 2026 : టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి 'ఇస్రో' నోటిఫికేషన్ - దరఖాస్తు తేదీలు, వివరాలివే
భారతదేశం, అక్టోబర్ 28 -- ISRO URSC Recruitment 2026 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కి చెందిన ప్రతిష్ఠాత్మక యు ఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC) ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు యుఆర్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ursc.gov.in ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 61 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియడానికి చివరి తేదీ నవంబరు 13, 2026. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వయోపరిమితి, ఎంపిక విధానం మరియు రుసుము వివరాలను నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 3...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.