భారతదేశం, ఆగస్టు 21 -- Irumudi Movie Review In Telugu And Rating:

టైటిల్: ఇరుముడి

నటీనటులు: రవితేజ, బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వాసిక విజయన్, అజయ్ ఘోష్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్

విడుదల తేది: ఆగస్ట్ 21, 2026

మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సినిమా వస్తోందంటే అభిమానులు పక్కా మాస్ ఎలిమెంట్స్, విపరీతమైన ఎనర్జీ, యాక్షన్ సీన్స్ ఆశిస్తారు. కానీ, ఈసారి రవితేజ రూట్ మార్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి హృదయానికి హత్తుకునే ఒక బలమైన కథతో ప్రేక్షకులను పలకరించాడు రవితేజ.

'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన'...