Irumudi Collection: బాహుబలి 2, పుష్ప 2, కల్కి రికార్డులు తుడిచిపెట్టేసిన ఇరుముడి- రవితేజ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
భారతదేశం, ఆగస్టు 30 -- Ravi Teja Irumudi 8 Days Worldwide Collection: బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం కలెక్షన్ల జాతర కొనసాగిస్తోంది. తొలి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, శుక్రవారం (ఆగస్టు 28) కూడా థియేటర్లలో భారీ వసూళ్లతో అదరగొట్టింది.
రెండో శుక్రవారం భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 12.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇరుముడి సినిమా. గురువారం నాటి కలెక్షన్లతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం పెరుగుదల కావడం విశేషం.
సాధారణంగా ఏ సినిమాకైనా రెండో వారంలో వసూళ్లు తగ్గుతుంటాయి. కానీ 'ఇరుముడి' విషయంలో పరిస్థితి వేరేలా ఉంది. తొలి శుక్రవారంతో పోలిస్తే కేవలం 27 శాతం మాత్రమే వసూళ్లు తగ్గాయి. దీంతో ఎనిమిది రోజుల్లో భారత బాక్సాఫీస్ వద్ద ఇరుముడి చిత్రం మొత్తం రూ. 120 కోట్ల గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.