Irumudi Collection: చిరంజీవి రికార్డును బద్దలు కొట్టిన రవితేజ- తొలి రోజు ఇరుముడి కలెక్షన్స్ సునామీ- ఎక్కడెక్కడ ఎంతంటే?
భారతదేశం, ఆగస్టు 22 -- Ravi Teja Irumudi 1st Day Worldwide Box Office Collection: మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన సరికొత్త తెలుగు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ కొట్టింది. నిన్న (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైన ఇరుముడి సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
ఫాదర్-డాటర్ ఎమోషనల్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ ఇరుముడి చిత్రం మొదటిరోజే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రవితేజ మార్కెట్ బలాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ల వర్షం కురిపించింది.
ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం.. 'ఇరుముడి' చిత్రం భారత్ వ్యాప్తంగా మొదటిరోజు రూ. 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673 షోలలో ప్రదర్శితమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.