Irumudi Chiranjeevi: ఇరుముడి టీమ్‌కు మెగా కంగ్రాచ్యులేషన్స్.. రవితేజతో చిరంజీవి, రామ్ చరణ్.. ఆ క్యామియో గురించి!
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Irumudi Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తూ రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ 'ఇరుముడి'. ఇంతటి ఘన విజయం సాధించిన ఇరుముడి టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. తమ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఈ ఫొటోలువ వైరల్ అవుతున్నాయి.
రవితేజ హీరోగా నటించిన ఇరుముడి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.280 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్లు నవీన్ యెర్నేని, రవి శంకర్ ను చిరంజీవి, రామ్ చరణ్ అభినందించారు.
ఇరుముడి మూవీ టీమ్ తో చిరంజీవి, రామ్ చరణ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో రూమర్లపై మాట్లాడుకున్నారని తెలిసింది. ఇరుముడిలోని మల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.