IRCTC Tour : డిసెంబర్ ఫస్ట్ వీక్లో మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర టూర్.. మిడిల్ క్లాస్ బడ్జెట్లో
భారతదేశం, నవంబర్ 26 -- డిసెంబర్‌లో కూడా చాలా మంది టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ప్లానింగ్ అనేది ఇందుకు ముఖ్యం. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా కేవలం టూర్ మాత్రమే ఎంజాయ్ చేసి రావాలనుకుంటే మాత్రం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీలు అందిస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 4వ తేదీన మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర టూర్ ఆపరేట్ చేస్తోంది. 4 రోజులు, 3 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. అజంతా, శంభాజీనగర్, ఎల్లోరాను చూసి రావొచ్చు. ప్రతీ శుక్రవారం ఈ టూర్ ఉంటుంది. కాచిగూడ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది.
కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి రైలు నం. 17064 (అజంతా ఎక్స్‌ప్రెస్)లో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు.
ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌కు ఉదయం 5:25 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుండి హోటల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.