IRCTC Shirdi Tour Package : హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ. త్రయంబకేశ్వర్ దర్శనం కూడా! పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, నవంబర్ 1 -- షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్(సాయి శివమ్) ప్యాకేజీలో భాగంగా. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. మరికొన్ని ప్రదేశాలను కూడా చూడొచ్చు.
ప్రతీ శుక్రవారం కాచిగూడ నుంచి బయలుదేరే ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు కొనసాగుతుంది. https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ.11560గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 9430,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 9240గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 9870, డబుల్ షేరింగ్ కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.