IRCTC Shirdi Tour Package : హైదరాబాద్ టు షిర్డీ ట్రిప్ - బడ్జెట్ ధరలో 3 రోజుల ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ
భారతదేశం, ఆగస్టు 10 -- షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీని "సాయి సన్నిధి EX హైదరాబాద్ "పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఆగస్ట్ 19 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే. మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ.7920గా ఉంది. డబుల్ షేరింగ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.