IRCTC Ooty Tour Package : హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ - ఐఆర్సీటీసీ 6 రోజుల ప్యాకేజీ! ఈనెలలోనే జర్నీ, ధరలివే
భారతదేశం, నవంబర్ 9 -- ప్రకృతి అందాలకు నిలయమైన ఊటీ, కూనూర్ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. 'అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్' (ప్యాకేజీ కోడ్ - SHR094) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
5 రాత్రులు, 6 రోజులు ఉంటే ఈ ప్యాకేజీ. సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ధరలోనే దక్షిణ భారతదేశపు అత్యంత సుందరమైన హిల్ స్టేషన్లలో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ప్రస్తుతం నవంబర్ 17వ తేదీకి టికెట్లు ఉన్నాయి. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33,590గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18,890 ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17170గా నిర్ణయించారు.
స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 31,050గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16,360, సిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.