భారతదేశం, ఆగస్టు 3 -- IRCTC Coastal Karnataka Tour Package : పర్యాటకులు, ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. "కోస్టల్ కర్ణాటక" పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, సుందరమైన తీరప్రాంతాలను సందర్శించవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ ప్యాకేజీ హైదరాబాద్‌లోని కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం ప్రారంభమవుతుంది.

ప్రసుతం ఈ ప్యాకేజీ ఆగస్టు 11, 2026న అందుబాటులో ఉంది. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులు ఉడిపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, శృంగేరి, హోరనాడు, మంగళూరులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే... స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) క్లాస్ లో సింగిల్ షేరింగ్ రూ. 39,920, ట్విన్ షేరి...