భారతదేశం, మార్చి 8 -- సమ్మర్ స్టార్ట్ అయిపోయింది..! ఇక చాలా మంది టూర్లు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. అయితే మీకోసం ఐఆర్సీటీసీ. బడ్జెట్ ధరలోనే కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అధ్యాత్మిక ప్రాంతాలను చూపించేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది.
"కోస్టల్ కర్ణాటక' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 17 మార్చి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ - కర్ణాటక ట్రిప్ ప్యాకేజీ ధరలు చూస్తే. సింగిల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.