IRCTC Karnataka Tour : కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ - మురుడేశ్వర్ తో పాటు ఈ క్షేత్రాలన్నీ చూడొచ్చు! ధరల వివరాలివే
భారతదేశం, నవంబర్ 2 -- కర్ణాటక దక్షిణ తీర ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులు, భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రకటిచింది. శృంగేరి శారదాంబ పీఠం, గోకర్ణ మహాబలేశ్వర ఆలయం, మురుడేశ్వరం, ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, హోరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయాలను సందర్శించేందుకు 'కోస్టల్ కర్ణాటక' (Package Code: SHR085) పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.
5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ యాత్ర.. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 10వ తేదీన అందుబాటులో ఉంది. ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.
ఈ ప్యాకేజీలో 3 ఏసీ (కంఫర్ట్), స్లీపర్ (స్టాండర్డ్) తరగతులలో ప్రయాణించే సదుపాయం ఉంది. టికెట్ ధరలు చూస్తే.. 3 ఏసీలో 1 నుంచి 3 మంది ప్రయాణికులు ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.